మహదేవ్ దేశాయ్ 1892 జనవరి 1 న గుజరాత్ లోని సూరత్ జిల్లాలో సారస్ అనే గ్రామంలో జన్మించారు. ఆయన తండ్రి హరిభాయి దేశాయ్ ఒక ఉపాధ్యాయుడు. ఆయన తల్లి జన్మాబెన్. జమ్నాబెన్ మహదేవ్ ఏడుసంవత్సరా వయస్సులో మరణించింది. 13 సంవత్సరాల వయసులో మహాదేవ్ దుర్గాబెన్ ను వివాహమాడారు. ఆయన సూరత్ ఉన్నత పాఠశాల మరియు ముంబయిలోని ఎల్ఫిన్స్టోన్ కాలేజిలో చదివారు. ఆయన బి.ఎ పట్టభద్రుడు. ఆ తరువాత ఎల్.ఎల్.బి. చేయుటకు వెళ్లారు.
మహదేవ్ దేశాయ్ జన్మస్థలం ఏది ?
Ground Truth Answers: గుజరాత్ లోని సూరత్ జిల్లాలో సారస్గుజరాత్ లోని సూరత్ జిల్లాలో సారస్గుజరాత్ లోని సూరత్ జిల్లాలో సారస్
Prediction: